telugu.oneindia.com 404291 minutes ago
సెంట్రల్ జైల్లో శశికళ కలకలం: చిన్నమ్మ ఎఫెక్ట్, డీఐజీ రూప బదిలి, ఇక నుంచి రోడ్డు మీద!
బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు వీవీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేసిన కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూపను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.Read more